Hook అంటే ఏమిటి?
మీ వీడియోలో మీరు చెప్పే మొదటి వాక్యమే hook. మొదటి కొన్ని సెకన్లలోనే వ్యూయర్ ఉండాలా, వెళ్ళాలా అని నిర్ణయించుకుంటాడు. "హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం..." అని మొదలుపెడితే చాలా మంది వెళ్ళిపోతారు. ఫలితం లేదా ప్రశ్నతో మొదలుపెడితే ఉంటారు.
ఈ టూల్ ఇచ్చే hooks
ప్రశ్న, నిజాయితీ గల బోల్డ్ statement, చిన్న కథ ప్రారంభం, "చాలా మంది beginners చేసే తప్పు" లాంటి స్టైల్స్ కలిపి ఇస్తుంది. Hooks English లో వస్తాయి, మీరు వాటిని తెలుగులో మీ మాటల్లో చెప్పుకోవచ్చు.
చిట్కాలు
- Hook లో చెప్పిన విషయం వీడియోలో త్వరగా చూపించండి.
- తయారు చేయని సంఖ్యలు, సంపాదన claims పెట్టకండి. టూల్ కూడా అలాంటివి రాయదు.
- Shorts కోసం మా Shorts Script Generator తో పూర్తి script రాసుకోండి.
రాసింది Naveen Kodali, Creator Toolkit founder.
తరచుగా అడిగే ప్రశ్నలు
Hooks తెలుగులో వస్తాయా?
ప్రస్తుతం hooks English లో వస్తాయి. తెలుగు Shorts scripts కోసం Shorts Script Generator వాడండి.
Hook ఎంత పొడవు ఉండాలి?
ఒక్క వాక్యం, 15 పదాల లోపు.
ఉచితమా?
అవును, పూర్తిగా ఉచితం.